PSLV-C47 :Indian Space Research Organisation (ISRO) launched PSLV-C47 carrying Cartosat-3 and 13 nano-satellites from Satish Dhawan Space Centre at Sriharikota.
#PSLV-C47
#ISRO
#Cartosat-3
#nanosatellites
#KailasavadivooSivan
#chandrayaan2
#Sriharikota
దేశంలో తరచూ ప్రాణాంతక దాడులు చేస్తూ, మారణ హోమానికి తెగబడుతోన్న ఉగ్రవాదులపై నిఘా వ్యవస్థ మరింత బలోపేతమైంది. ఉగ్రవాదుల కదలికలు, వారి శిబిరాలను అత్యంత స్పష్టంగా ఫొటోలు తీయడానికి కూడా వినియోగించేలా రూపొందించిన కార్టోశాట్-3ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రయోగించారు. బుధవారం ఉదయం సరిగ్గా 9:28 నిమిషాలకు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి దీన్ని ప్రయోగించారు.